మీకు ఫేస్ బుక్ ఫ్యాన్ గ్రూప్ ఉందా అయితే మీరు ఏదన్న ఫేస్బుక్ లో బిజినెస్ కానీ లేక మూవీస్ ప్రోమోషన్ గాని చేస్తాన్నార అయితే మీ ఫేస్ బుక్ పేజి లోకి ఒక్కసారిగా మీ ఫ్రెండ్స్ అందరిని కలపడ మేలానో నేను ఇప్పుడు చేప్పాబోతున్నది.
ముందుగ మీరు ఫేస్బుక్ ఎకౌంటు లోనికి జాయిన్ అయిన తరువాత. మీరు మైన్టైన్ చేస్తున్న ఫేస్ బుక్ గ్రూప్ లోకి ఎంటర్ అవ్వండి. ఆ తరువాత మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లు అయితే మేరు సెట్టింగ్స్ బటన్స్ లోకి తెరవండి. ఆ తరువాత ఎక్ష్టెన్షన్ బటన్స్ తెరవండి. ఆ తరువాత ఫేస్బుక్ గ్రూప్ ఇన్విటే అల్ అనే ఎక్ష్టెన్షన్ (Facebook Group Invite All) బటన్ ని ఆడ్ చేసుకోండి మే గూగుల్ క్రోమ్ లో బ్రౌసెర్ లో, ఆ తరువాత మీరు ఎక్ష్టెన్షన్ మీద క్లిక్ చేయండి. కాసేపు అలానే వెయిట్ చేయండి గ్రూప్ మీ ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయ్యారని మేకు ఒక డైలాగ్ బాక్స్ కనపడుతుంది. ఆ తరువాత మీరు మే గ్రూప్ లో ఎంతమంది సబ్యులు ఉన్నారో చెక్ చేసుకోండి.
గమనిక:- ఇది హాకింగ్ సంబందిచింది కాదు, మరియు ఎలాంటి ప్రొబ్లెంస్ రావు దీనివలన మీకు.
గమనిక:- కావాలి అనుకున్న వారు మాత్రమే దీనిని యూస్ చేసుకోండి, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
గమనిక:- ఇందులో మీరు ఆడ్ చేసుకునే ఎలాంటి హాని జరిగినను మాకెలాంటి సంబందము లేదు అని తెలియపరచడమైనది.
నెక్స్ట్ మేకు ఒక్కసారిగా మీకు వచ్చిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఎలా ఆడ్ చేసుకోవాలి అండ్ ఒక్కసారిగా ఎలా డిలీట్ చేయాలి అండ్ ఒక్కసారిగా ఎలా రిజెక్ట్ చేయాలి అనేది రాస్తాను మేకు ణ ఆర్టికల్స్ నచినట్లు అయితే నా ఫేస్బుక్ పేజి ని లికె చేయగాలని ఆశిస్తునాను ఫర్ మోర్ ఉప్దతెస్ కోసం...tq
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment