మీకు ఫేస్ బుక్ ఫ్యాన్ పేజి ఉందా అయితే మీరు ఏదన్న ఫేస్బుక్ లో బిజినెస్ కానీ లేక మూవీస్ ప్రోమోషన్ గాని చేస్తాన్నార అయితే మీ ఫేస్ బుక్ పేజి లోకి ఒక్కసారిగా మీ  ఫ్రెండ్స్ అందరిని పిలవడ మేలానో నేను ఇప్పుడు చేప్పాబోతున్నది.
·        ముందుగ మీరు ఫేస్బుక్ ఎకౌంటు లోనికి జాయిన్ అయిన తరువాత. మీరు మైన్టైన్ చేస్తున్న ఫేస్ బుక్ ఫ్గాన్ పేజి లోకి ఎంటర్ అవ్వండి. ఆ తరువాత మీరు ఇన్విటే ఫ్రెండ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఆ తరువాత మీరు ఇన్విటే చేయవలసిన ఫ్రెండ్స్ నేమ్స్ పక్కన ఇన్విటే అనే ఆప్షన్ కనపడుతుంది కదా. ఆ తరువాత మీరు లాస్ట్ కి వెళ్ళండి అదే అంటే ఇన్విటే ఎంతమందిని చేయాలనుకుంటే అంతమందిని సప్పోసే మీకు 4000 మంది ఫ్రెండ్స్ లిస్టు ఉన్నారు అనుకోండి అందరిని ఒక్కసారిగా పిలవాలి అంటే కిందకి వెళ్ళాలి. ఆ తరువాత మీరు వెల్లినార మల్లి మీరు గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేసినట్లు అయితే  f12 బటన్ ని నొక్కండి. ఆ తరువాత మేకు ఒక విండో లాంటిది కనపడుతుంది. పైన ఆ తరువాత console అనే option కనపడుతుంది. ఆ తరువాత అక్కడ మీరు అక్కడ నేను పంపిన కోడ్ అంటే కింద చూపబడిన కోడ్ ను పేస్టు చేయండి అక్కడ. ఆ తరువాత enter బటన్ నొక్కండి. ఆఫ్టర్ మీరు వెయిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్విటెడ్ అని కనపడుతుంది.
·             గమనిక:- ఇది హాకింగ్ సంబందిచింది కాదు మరియు ఎలాంటి ప్రొబ్లెంస్ రావు దీనివలన మీకు.
·         గమనిక:- కావాలి అనుకున్న వారు మాత్రమే దీనిని ఉస్ చేసుకోండి ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
 నెక్స్ట్ మేకు ఒక్కసారిగా మీకు వచ్చిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఎలా ఆడ్ చేసుకోవాలి అండ్ ఒక్కసారిగా ఎలా డిలీట్  చేయాలి అండ్ ఒక్కసారిగా ఎలా రిజెక్ట్ చేయాలి అనేది రాస్తాను మేకు ణ ఆర్టికల్స్ నచినట్లు అయితే నా ఫేస్బుక్    పేజి ని లికె చేయగాలని ఆశిస్తునాను ఫర్ మోర్ ఉప్దతెస్ కోసం...tq
  1. javascript:var inputs = document.getElementsByClassName('uiButton _1sm');
    for(var i=0; i<inputs.length;i++) {
    inputs[i].click(); }

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.