మీకే తెలియని ఒక గొప్ప ఫీచర్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంది అని మీరు తెలుసుకోవలనుకుంటన్నారా. అయితే నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి మీ ఫొన్ అతి వేగావతం అవుతుంది. మీ ఆండ్రాయిడ్ ఫొన్లో ముందు సెట్టింగ్స్ బటన్ కి వెళ్ళండి. ఆఫ్టర్ మీ ఫొన్లో “డెవలపర్ ఒప్షన్స్” (developer options) ఈ ఆప్షన్ ఉందొ లేదో చుడండి లేదు అని అదైర్య పడకు౦డ దానిని మీరు ఎలా తెచచ్చుకోవాలో ఆలోచించండి. డెవలపర్ ఒప్షన్స్ లేదా మీకు ఎంతవెతికిన కనపడటం లేదా అయితే అబౌట్ డివైస్(developer options) అనే ఆప్షన్ ఉంటుంది కదా అది కనపడింద మీకు ఈ ఫీచర్ ప్రతి ఒక్కరి ఫోన్ లో తప్పనిసరిగా ఉంటుంది. అబౌట్ డివైస్(about device) కి వెళ్లి మీరు అక్కడ బిల్డ్ ఆప్షన్ (build option) కనపడుతుంది కదా అక్కడ ఏడు సార్లు టాప్ చేయండి అంటే టచ్ చేయండి మరల వెనకకు వచ్చెయండి మీకు డెవలపర్ ఆప్షన్(developer option) అనే ఫీచర్ కనపడుతుంది. హమ్మయ ఈ ఆప్షన్ వచ్చి౦దని సంతోష పడ్డార అయితే ఓకే ధన్యవాదాలు. ఆఫ్టర్ మీరు అందులోకి వెళ్లి ప్రాసెస్ స్టేట్స్ (process stats) అనే ఆప్షన్ కనపడుతుందా అందులోకి వెళ్ళండి వెళ్ళిన తరువాత మీ బాక్ గ్రౌండ్స్ లో ఏవేవి రన్ అవుతునన్నాయో మీకు కనపుతోంద ఓకే అయితే ఇక మీరు ఏ ఫీచర్ ని అపాలనుకున్నారో దానిని ఫోర్సు స్టాప్ చేయండి అంతే ఇక మీరు మే ఫోన్లు ఎంత స్పీడ్ గా ఉందొ టెస్ట్ చేసుకోండి దీనివలన మీ బాటరీ సేవ్ కూడా అవుతుంది. ఇంకా తెలియని వారు కాల్ చేయగలరని మనవి. థంక్ యు...!!!
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment