► నేడు గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న టీఆర్‌ఎస్‌
► నేడు వరంగల్ లో జాతీయ మహిళా సదస్సు, హాజరుకానున్న 29 రాష్ట్రాల ప్రతినిధులు
► నేడు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే
► భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌: ఐదు వన్డేల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఆసీస్‌
► నేడు వరంగల్‌ జిల్లాలో తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ పర్యటన
► ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షించనున్న సీఎస్‌
► నేటి నుంచి 28 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలు,
► ఈరోజు శేరిలింగంపల్లి నుంచి ప్రారంభం కానున్న కేటీఆర్‌ రోడ్‌షో
► గచ్చిబౌలి, కొండాపూర్‌, హాఫీజ్‌పేట్‌, మియాపూర్‌, చందానగర్‌, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, జగద్గరిగుట్టలో కేటీఆర్‌ రోడ్‌షోలు
► నేడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా బంద్‌
హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌
► నేడు హెచ్‌సీయూకు ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా, సీపీఐ నారాయణ
► నేడు చిత్తూరు జిల్లాలో ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన

Post a Comment

Powered by Blogger.