హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ... బంధు మిత్రులకు, స్నేహితులకు  ఈ గ్రీటింగ్స్ పంపించుకొనే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వైఎస్ ఆర్ సీపీ డిజిటల్ మీడియా ఒక ప్రకటనలో తెలియచేసింది. పార్టీ అధికారిక వెబ్ సైట్ www.ysrcongress.com లో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తో రూపొందించిన ఈ గ్రీటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. బంధు మిత్రుల పేరు వచ్చేట్లుగా ఈ గ్రీటింగ్స్ ను మెయిల్, ఫేస్ బుక్, వాట్సప్ ఇతర మాధ్యమాల ద్వారా పంపించుకోవచ్చు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ గ్రీటింగ్స్ ను ప్రతీ పండుగకు అందుబాటులోకి తేవటం జరుగుతోంది.

Post a Comment

Powered by Blogger.