బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి

వరంగల్: బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా రఘునాథ్ పల్లి మండలం జిలాసాపురం శివారులో చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.

Post a Comment

Powered by Blogger.