రిజర్వేషన్ల నేపథ్యంలో...

రిజర్వేషన్ల నేపథ్యంలో...
భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్ల లాభపడేవారె వరు, బాధపడేది ఎవరు? అనే కథాంశంతో తెరకెక్కు తున్న చిత్రం ‘శరణం గచ్ఛామి’. నవీన్ సంజయ్, తనిష్క్ తివారీ జంటగా బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో మురళి బొమ్మకు నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18 నుంచి జరుపుతున్నట్లు దర్శకుడు తెలిపారు.

Post a Comment

Powered by Blogger.