అనంతపురంలో నేడు ఏడో రోజు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర
⇒ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’లో నేడు చివరి ప్రసంగం చేయనున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
⇒ నేడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్
⇒ నేడు ఉదయం భారత్-ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం
⇒ విశాఖలో నేడు మూడో రోజు భాగస్వామ్య సదస్సు
⇒ నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం
⇒ నేడు ముంబైకి వెళ్లనున్న మంత్రి హరీష్ రావు. మహారాష్ట్ర మంత్రితో భేటీకానున్న హరీష్
⇒ నేడు మహారాష్ట్రలో రెండో రోజు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల బృందం పర్యటన
⇒ నేడు నిజాం కాలేజీ గ్రౌండ్ లో టీడీపీ-బీజేపీ బహిరంగసభ. హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
⇒ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న జల్లికట్టు నిషేధం వ్యవహారం.
⇒ నేడు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం. పార్టీ నిర్మాణంపై చర్చ హాజరుకానున్న సీతారం ఏచూరి
⇒ నేడు, రేపు పురపాలక కమిషనర్ల సమావేశాలు. ఆస్తి పన్ను, నీటి పన్ను ఇతర వసూళ్లపై అధికారుల చర్చ

Post a Comment

Powered by Blogger.