కుల్నా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టి20లో జింబాబ్వే 31 పరుగులతో విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. వాలర్ (49) రాణించాడు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. సిరీస్‌లో బంగ్లా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది.
జింబాబ్వే విజయం...

Post a Comment