► నేడు ఉదయం నెల్లూరు వెళ్లనున్న వైఎస్ జగన్
► సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసుదన్‌రెడ్డిలను కలవనున్న వైఎస్ జగన్
► ఉదయం విమానంలో రేణిగుంట చేరుకోనున్న వైఎస్ జగన్
► అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు వెళ్లనున్న వైఎస్ జగన్
► డిల్లీ: హెచ్‌సీయూ పరిణామాలపై నేడు కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
► నేడు హైదరాబాద్ రానున్న అరవింద్ కేజ్రీవాల్
► మధ్యాహ్నం హెచ్‌సీయూ విద్యార్థులతో మాట్లాడనున్న కేజ్రీవాల్
► నేటితో ముగియనున్న జీహెచ్‌ఎంసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు
► శంషాబాద్: నేటి నుంచి 31 వరకు ఎయిర్‌పోర్టు సందర్శనకు అనుమతి నిరాకరణ
► గణతంత్ర దినోత్సవాల భద్రత దృష్ట్యా అనుమతి నిరాకరణ
► హైదరాబాద్: నేటి నుంచి పెడికాన్ ఆసియా పసిఫిక్ సదస్సు
► హాజరుకానున్న దేశ, విదేశాల నుంచి 10 వేల మంది పిల్లల వైద్యులు, శాస్త్రవేత్తలు
► హైదరాబాద్: నేడు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
► రోహిత్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
► హైదరాబాద్: నేడు గోదావరి బోర్డు సమావేశం
► నేడు రెండో రోజు దావోస్‌లో 46వ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు
► ఎకనమిక్ సదస్సుకు హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
► ఏపీ సీఎంతో పాటు సదస్సులో పాల్గొననున్న మంత్రులు, అధికారులు
► నల్లగొండ: తొలి యుగ ఆనవాళ్లు.. నేడు పజ్జురును సందర్శించనున్న రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు
► నేడు, రేపు తెలంగాణ గురుకులాల రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు
► రాజమండ్రి: నేడు ఇసుక రేవులకు నోటిఫికేషన్, 15 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు
Post a Comment